Friday, 14 September 2007

వినాయక చవితి శుభాకాంక్షలు




శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిషం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

అన్ని దేవుళ్ళలో వినాయకుడు ప్రథముడు.ఏదైనా ఒక పుణ్యకార్యం తలపెట్టినప్పుడు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి అంటారు. వినాయకుడు సమస్త విఘ్నాలకు అధిపతి. వాటి నివారణ ఆయన ఆధీనంలో ఉంటుందంటారు.అందువల్లనే సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణపతి పూజ చేయలంటారు మన పెద్దలు.

వినాయక చవితి సందర్భంగా భక్తులు సకలాభిష్ట సిద్ది కోసం ఈ మంత్రాన్ని చదువుతారు.

గణేశమేకదంతం చ
హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం
గజవక్త్రం గుహాగ్రజం

అన్నట్టు చెప్పడం మరిచిపోయాను.వినాయకున్ని పూజిస్తే మంచి బుద్ది, చదువు వస్తుందండోయ్.ఇక ఎందుకు ఆలస్యం మనసారా పూజిద్దాము మరి.

5 comments:

విహారి(KBL) said...

మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

విశ్వనాధ్ said...

అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తూ
***వినాయక చతుర్ధి శుభాకాంక్షలు***

Unknown said...

* Home
* Naga Muralidhar Namala

వినాయక చవితి శుభాకాంక్షలు (మూషికవ్రతం మరిచిపోకండి) :)




బ్లాగు మితృలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ పరమాత్ముడు మీ సర్వకార్యములలో విఘ్నాలను తొలగించి అన్ని రకముల శుభములను, విజయాలను అందిచాలని కోరుకుంటూ
మీ
ప్రదీప్ రేడ్డి

హను said...

meeru teachera andi,

somanath said...

HI LAVANYA GARU HAPPY VINAYAKA CHAVATI MI BLOG CHALA BAGUNDI